: యాపిల్ ఐఫోన్ కొత్త మోడల్ ధరలు ఇవే!


స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ నిన్న ఐఫోన్ (ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్) తాజా మోడళ్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటి ధరల విషయమై నిన్న కొంత అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో యాపిల్ తాజా స్మార్ట్ ఫోన్ల ధరలు, మీ కోసం... ఐఫోన్ 6 ఎస్ విషయానికి వస్తే... 16జీబీ ఫోన్... 649 డాలర్లు (రూ. 43,200) 64జీబీ ఫోన్... 749 డాలర్లు (రూ. 49,800) 128జీబీ ఫోన్... 849 డాలర్లు (రూ. 56,500) ఇక ఐఫోన్ 6ఎస్ ప్లస్ విషయానికొస్తే... 16జీబీ ఫోన్... 749 డాలర్లు (రూ. 49,800) 64జీబీ ఫోన్... 849 డాలర్లు (రూ. 56,500) 128జీబీ ఫోన్... 949 డాలర్లు (రూ. 63,100)

  • Loading...

More Telugu News