: ఇంద్రాణికి జైల్లో నిద్ర పట్టట్లేదట!
కుమార్తెను హతమార్చిన ఇంద్రాణి ముఖర్జియాకు జైలులో మొదటి రోజు నిద్ర పట్టలేదట. 27 మంది మహిళా హంతకురాళ్లు ఉన్న బ్యారెక్ లో ఆమెను ఉంచారు. ఆ గదిలో ఒక ఫ్యాన్ ఉంది. కప్పుకునేందుకు దుప్పటి ఒకటి ఇచ్చారు. వాటితో ఆమెకు తొలిరోజు జైలు జీవితం అనుభవంలోకి వచ్చింది. నాడు హైఫై జీవితం గడిపి, స్వర్గ సుఖాలు అనుభవించి వచ్చిన ఇంద్రాణికి నేడు ఈ జైలు బతుకు కొత్త అనుభవాన్నిస్తోంది.