: మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూంలకు అనుమతులు


మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. ఎర్రవెల్లిలో 250 ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామజ్యోతి పథకంలో భాగంగా రెండు పడక గదులు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ గ్రామస్థులకు ఇటీవలే హామీ ఇచ్చారు. దాంతో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు చొప్పున మంజూరు చేశారు.

  • Loading...

More Telugu News