: బయ్యారంపై అనవసర రాద్ధాంతం: మంత్రి రాంరెడ్డి


ఖమ్మం జిల్లా బయ్యారం గనులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనపై మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. బయ్యారంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రాజకీయంగా లబ్ది పొందేందుకే ప్రతిపక్ష నేతలు ఈ ఆందోళనలు చేస్తున్నారని రాంరెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఎమ్మెల్యే చంద్రావతి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని మంత్రి ఖమ్మంలో ఖండించారు.

  • Loading...

More Telugu News