: రాష్ట్రపతి నుంచి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న తెలుగువారు
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తమ గురువు పురస్కారాలను అందజేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో గురుపూజోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారాలు అందుకున్న వారి వివరాలు... * దాసరి వెంకట శ్రీమన్నారాయణ * పంటకాని మోహన్ రావు * రాచపల్లి శ్రీనివాసులు * ఫణీంద్ర కుమార్