: చేవెళ్ల ఇంటర్నెట్ కేంద్రాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు


రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పోలీసులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రైవేటు కార్యాలయాలు, ఇంటర్నెట్ కేంద్రాల్లో సోదాలు చేశారు. పైరసీ సాఫ్ట్ వేర్ తో 'అనూ స్క్రిప్ట్' ఉపయోగిస్తున్నట్టు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న కేంద్రాలపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News