: రేపు తెలుగు రాష్ట్రాల్లో మూతపడనున్న సెల్ ఫోన్ షాప్ లు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు సెల్ ఫోన్ షాప్ లు మూతపడనున్నాయి. సెల్ ఫోన్ కంపెనీల అనైతిక చర్యలకు నిరసనగా తెలుగు సెల్యులార్ అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. దాంతో రెండు రాష్ట్రాల్లోని ఆరువేల సెల్ ఫోన్ షాప్ లను మూసివేస్తున్నట్టు అసోసియేషన్ తెలిపింది. అయితే ఈ బంద్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News