: అర్చకులను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం


గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్న తెలంగాణలోని వివిధ ఆలయాల అర్చకులను రాష్ట్ర ప్రభుత్వం చర్చకు ఆహ్వానించింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో అర్చక సంఘాల ప్రతినిధులు కాసేపట్లో చర్చించనున్నారు. ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలంటూ అర్చకులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మరి అర్చకుల డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటుందా? చర్చలు ఫలిస్తాయా? అనేవాటి కోసం వేచి చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News