: సినీ దర్శక, నిర్మాత ఎంజీవి ప్రసాద్ మృతి


'విక్రమార్కుడి లవ్ స్టోరీ' చిత్ర దర్శక, నిర్మాత ఎంజీవి ప్రసాద్ హఠాన్మరణం చెందారు. ఈ ఉదయం విశాఖలోని ఆయన నివాసంలో బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించే క్రమంలో ప్రసాద్ కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

  • Loading...

More Telugu News