: చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తెలంగాణ అడ్వొకేట్ జేఏసీ


తెలంగాణ చరిత్రకు సంబంధించిన సిలబస్ ను ఏపీ పాఠ్యాంశాల నుంచి తొలగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారంటూ తెలంగాణ అడ్వకేట్ జేఏసీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాదులోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలివెళ్లిన జేఏసీ నేతలు చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు పోలీసు అధికారులను కోరారు.

  • Loading...

More Telugu News