: మహిళలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల అనుబంధానికి రక్షాబంధన్ ప్రతీక అని ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో సీఎం పేర్కొన్నారు. మహిళలను అన్ని రకాలుగా కాపాడుకోవాలన్నదే రక్షాబంధన్ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వమే సోదరుడిగా ఉంటుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News