: సుష్మాస్వరాజ్ కు వెంకయ్యనాయుడి రాఖీ గిఫ్ట్ ... పట్టుచీర!


దేశ వ్యాప్తంగా రాఖీ పండుగశోభ సంతరించుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుష్మాస్వరాజ్ పరస్పరం రాఖీలు కట్టుకున్నారు. ఢిల్లీలోని వెంకయ్య నివాసంలో ముందుగా ఆయనకు సుష్మా రాఖీ కట్టి స్వీటు తినిపించారు. అనంతరం వెంకయ్య కూడా ఆమెకు రాఖీ కట్టి పుష్ప గుచ్చం అందించారు. ఈ సందర్భంగా సుష్మకు వెంకయ్య పట్టుచీర బహూకరించారు.

  • Loading...

More Telugu News