: 'బజరంగీ భాయిజాన్'తో కలిసి దక్షిణ కొరియా వెళుతున్న 'బాహుబలి'


ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కమనీయ దృశ్యకావ్యంగా పేరుగాంచిన 'బాహుబలి' చిత్రాన్ని బుసాన్ (దక్షిణ కొరియా) ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ చలన చిత్రోత్సవంలో భారత్ నుంచి 'బాహుబలి'తో పాటు బాలీవుడ్ సినిమాలు 'బజరంగీ భాయిజాన్', 'మాసాన్' కూడా ప్రదర్శనకు నోచుకున్నాయి. అక్టోబరు 1 నుంచి 10 వరకు జరిగే ఈ ఫిలిం ఫెస్టివల్ లో 75 దేశాలకు చెందిన 304 సినిమాలు ప్రదర్శిస్తారు. కాగా, దర్శకుడు రాజమౌళి ఈ చిత్రోత్సవానికి అక్టోబరు 4న హాజరవుతారు.

  • Loading...

More Telugu News