: 'స్మార్ట్ సిటీ'లుగా ఎంపికైన నగరాల పూర్తి జాబితా


ఇండియాలో 'స్మార్ట్ సిటీ'లుగా ఎంపికైన నగరాల జాబితా ఇది. మొత్తం 100 నగరాల్లో 98 పేర్లను వెంకయ్యనాయుడు విడుదల చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా వివరాలు... (ఆంగ్ల అక్షరమాల వరుసక్రమంలో) అండమాన్ అండ్ నికోబార్: పోర్ట్ బ్లెయిర్ ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ అరుణాచల్ ప్రదేశ్: పాసీఘాట్ అసోం: గువాహటి బీహార్: ముజఫర్ నగర్, భగల్ పూర్, బీహార్ షరీఫ్ చండీగఢ్: చండీగఢ్ డామన్ అండ్ డయ్యూ: డయ్యూ దాద్రా అండ్ నగర్ హవేలి: శివశాల ఢిల్లీ: న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ గోవా: పణాజి గుజరాత్: గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్ కోట్, దహూద్ హర్యానా: కర్నాల్, ఫరీదాబాద్ హిమాచల్ ప్రదేశ్: ధర్మశాల జార్ఖండ్: రాంచీ కర్ణాటక: మంగళూరు, బెళగావి, శివమొగ్గ, హుబ్లీ-ధార్వాడ్, తుముకూరు, దావణగెరె లక్షద్వీప్: కవరత్తి మధ్యప్రదేశ్: భోపాల్, ఇండోర్, జబల్ పూర్, గ్వాలియర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని మహారాష్ట్ర: నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై, అమరావతి, సోలాపూర్, నాగపూర్, కల్యాణ్, ఔరంగాబాద్, పుణె మణిపూర్: ఇంఫాల్ మేఘాలయా: షిల్లాంగ్ మిజోరాం: ఐజ్వాల్ నాగాలాండ్: కోహిమా ఒడిశా: భువనేశ్వర్, రూర్కేలా పుదుచ్చేరి: ఔల్గారెట్ పంజాబ్: లూధియానా, జలంధర్, అమృతసర్ రాజస్థాన్: జైపూర్, ఉదయ్ పూర్, కోటా, ఆజ్మీర్ సిక్కిం: నామ్చీ తమిళనాడు: తిరుచ్చిరాపల్లి, తిరునల్వేలి, దుండిగల్, తంజావూరు, తిరుపూరు, సేలం, వేలూరు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూత్తుక్కుడి, చెన్నై తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ త్రిపుర: అగర్తల ఉత్తరప్రదేశ్: మొరాదాబాద్, అలీగఢ్, షహరాన్ పూర్, బరేలీ, ఝాన్సీ, కాన్పూర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘజియాబాద్, ఆగ్రా, రాంపూర్ (యూపీలో 13 నగరాలకు గాను 12 మాత్రమే ప్రకటించారు) ఉత్తరాఖండ్: డెహ్రాడూన్ వెస్ట్ బెంగాల్: న్యూటౌన్ కోల్ కతా, విధాన్ నగర్, దుర్గాపూర్, హల్దియా జమ్మూ కాశ్మీర్ కు ఒక నగరాన్ని కేటాయించగా, ఏ నగరాన్ని 'స్మార్ట్'గా అభివృద్ధి చేస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ విషయంలో జమ్ము, శ్రీనగర్ ల మధ్య పోటీ నెలకొంది.

  • Loading...

More Telugu News