: మొదటిసారి ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు భారత్ ఆతిథ్యం
ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు తొలిసారి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. అక్టోబర్ 11 నుంచి 15 వరకు మహారాష్ట్రలోని పూణె వేదికగా ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ లో భారత్ తరపున మూడు విభాగాల్లో 40 మంది లిఫ్టర్లు బరిలోకి దిగనున్నారు.