: ఢిల్లీలో రాష్ట్రపతిని కలసిన చంద్రబాబు


ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటి కిందట రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. అయితే కేవలం మర్యాదపూర్వకంగానే కలసినట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ కన్నుమూసిన నేపథ్యంలో ఆయనను బాబు పరామర్శించినట్టు తెలుస్తోంది. ఇక ఎప్పటిలానే రాష్ట్ర సమస్యలపై కూడా ప్రణబ్ తో చర్చించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News