: వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పరామర్శ యాత్ర


వరంగల్ జిల్లాలో వైకాపా నాయకురాలు, జగన్ సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మూడో రోజుకు చేరుకుంది. ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో యాత్ర ప్రారంభమైంది. యాత్రలో భాగంగా నేడు ఆమె ఏడు కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ క్రమంలో, ఆమె 83 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నారు. ఎడపెల్లి వెంకటయ్య, మర్రి లక్ష్మి, మద్దెల గట్టయ్య, దోమ లింగయ్య, బస్కుల సుధాకర్, కాకర్ల రాజయ్య, ఎర్ర భాస్కర్ కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు.

  • Loading...

More Telugu News