: తమిళనాడులో 'అమ్మ హెల్త్ చెకప్ ప్లాన్'... మహిళల కోసం కొత్త పథకం


తమిళనాడు రాష్ట్రంలో మహిళల కోసం సీఎం జయలలిత కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. 'అమ్మ హెల్త్ చెకప్ ప్లాన్' పేరుతో ఈ పథకాన్ని ఈరోజు ప్రకటించారు. దానిపై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. తమిళనాడులో జయను అభిమానంతో పిలుచుకునే 'అమ్మ' పేరిట ఇప్పటికే క్యాంటీన్లు, ఫార్మసీ, ఉప్పు, సిమెంట్ వంటి పలు పథకాలు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News