: మంత్రి జానారెడ్డి ఉగాండా పర్యటన
రాష్ట్ర మంత్రి జానారెడ్డి ఉగాండాలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 10వ తేదీ వరకు జానారెడ్డి ఉగాండా పర్యటన కొనసాగనుంది. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా జానారెడ్డి, ఆయన సారధ్యంలోని బృందం... ఉగాండాలోని నీటి సరఫరా, పారిశుద్ధ్య పథకాలు, పీపీపీ కాంట్రాక్టులపై అధ్యయనం చేయనుంది.