: అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లీ, లోకేష్


శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ లోకేష్ రాహుల్ (56), కెప్టెన్ కోహ్లీ (50)లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి నిలకడైన ఆట తీరుతో భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 117 పరుగులకు చేరింది. వీరిద్దరూ కలసి భారత్ కు అత్యంత కీలకమైన 105 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అంతకు ముందు మురళీ విజయ్ (0), రహానే (4)లు ఔటైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News