: రేపు విశాఖ, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్


కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రేపు విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత గంగవరం పోర్టు వద్ద వైజాగ్ ప్రొఫైల్స్ నిర్మించిన కంటైనర్ ప్రైజ్ స్టేషన్ ను ఆమె ప్రారంభిస్తారు. అనంతరం, గంభీరంలో ఎక్స్ పోర్ట్ ఇన్స్ పెక్షన్ కౌన్సిల్ ప్రాంతీయ కార్యాలయం ప్రయోగశాలకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాకు బయలుదేరి... కొప్పెర్లలో విజయనగర్ బయోటెక్ లో కాప్టివ్ పవర్ ప్లాంట్ ను ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News