: కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ కేసు


ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆధారాలు సేకరించేందుకు ఢిల్లీలో, ఇతర నగరాల్లో రాజాకు సంబంధించిన 15 చోట్ల సీబీఐ అధికారులు ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2జీ కుంభకోణంలో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్న రాజా మంత్రిగా ఉన్న సమయంలో పలు కంపెనీలు, వ్యక్తుల నుంచి ఈ అక్రమాస్తులు సొంతం చేసుకున్నారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News