: నంబర్ వన్, శుభలగ్నం చిత్రాల నిర్మాత పసిబాబు కన్నుమూత


పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత అడుసుమిల్లి వెంకటేశ్వరరావు (పసిబాబు) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా విజయవాడలోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు. 1990 నుంచి 2000 మధ్య ఆయన పలు హిట్ చిత్రాలకు నిర్మాత. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆయన నిర్మించిన నంబర్ వన్, శుభలగ్నం చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అడుసుమిల్లి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News