: టీఆర్ఎస్ నేత కేకేకు అస్వస్థత... నిమ్స్ కు తరలింపు


టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన్ను హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె సంబంధిత వ్యాధితో కేశవరావు బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు.

  • Loading...

More Telugu News