: విజయవాడ కోర్టుకు కాల్ డేటా సమర్పించిన డొకొమో, వొడాఫోన్


ఫోన్ ట్యాపింగ్ కేసులో విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కు టాటా డొకొమో, వొడాఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు కాల్ డేటాను సీల్డ్ కవర్ లో అందజేశారు. ఇప్పటికే ఐడియా, ఎయిర్ టెల్ సర్వీస్ ప్రొవైడర్లు 29 నెంబర్ల కాల్ డేటాను కోర్టుకు ఇచ్చారు. అయితే, ఈ కేసు హైకోర్టులో ఉన్నందున విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News