: జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్ ఆస్తిని జప్తు చేసిన ఈడీ


వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ మరోసారి ఆస్తులను జప్తు చేసింది. ఈసారి రూ. 7.85 కోట్ల విలువైన పెన్నా సిమెంట్స్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అనంతపురం జిల్లాలో ఆ సంస్థకు చెందిన 231 ఎకరాల భూములను తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది. జగన్ సంస్థల్లో పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాప్ రెడ్డి రూ. 68 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ క్రమంలో, సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా విచారణ జరిపిన ఈడీ ఈ మేరకు ఆస్తులను అటాచ్ చేసింది.

  • Loading...

More Telugu News