: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్స్ లో ప్రవేశించిన పీవీ సింధు


ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు సంచలనం సృష్టించింది. జకార్తాలో జరుగుతున్న మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ క్రీడాకారిణి లీ జురైపై విజయం సాధించింది. లీ జురైపై 21-17, 14-21, 21-17 తేడాతో పోరాడి గెలిచింది. దాంతో సింధు క్వార్టర్ ఫైనల్స్ లో ప్రవేశించింది.

  • Loading...

More Telugu News