: ఐఏఎస్ నవీన్ మిట్టల్ పీఏ ఆత్మహత్య


ఐఏఎస్ అధికారి, జీహెచ్ ఎంసీ ప్రత్యేక కమిషనర్ నవీన్ మిట్టల్ వద్ద పీఏగా పనిచేస్తున్న నవీన్ కుమార్ (26) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని చైతన్యపురిలో ఉరివేసుకుని నవీన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News