: అణువిద్యుత్ కేంద్రం తెరవొద్దంటూ జపాన్ లో ఆందోళన


అణువిద్యుత్ కేంద్రాల ఏర్పాటు దిశగా భారత దేశం పరుగులు తీస్తున్న వేళ, సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ లో ఏర్పాటు చేసిన అణువిద్యుత్ కేంద్రం తెరవొద్దంటూ ఆందోళనలు మిన్నంటాయి. 2011లో మూసేసిన అణువిద్యుత్ కేంద్రం తిరిగి తెరవరాదంటూ జపాన్ ప్రదాని షింజో అబే కార్యాలయం ఎదుట ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారు. న్యూక్లియర్ ప్లాంట్ వద్దు అంటూ నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శించి ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News