: పిచాయ్... కంగ్రాచ్యులేషన్స్: మోదీ, చంద్రబాబు


ప్రపంచ ప్రఖ్యాత సర్చ్ ఇంజిన్ గూగుల్ సీఈవోగా భారతీయుడు సుందర్ పిచాయ్ నియమితులవడంతో మన దేశ వ్యాప్తంగా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ సందర్భంగా పిచాయ్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రశంసించారు. సీఈవోగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతలను సమర్థమంతంగా నిర్వహించాలని అభిలషించారు. 2004లో గూగుల్ లో చేరిన సుందర్ పిచాయ్ అంచెలంచెలుగా ఎదిగి సీఈవో స్థాయికి చేరారు. ఆల్ఫాబెట్ సీఈవోగా నియమితులైన పిచాయ్ కు ఏపీ సీఎం చంద్రబాబు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

  • Loading...

More Telugu News