: తిరుపతి చేరుకున్న మునికోటి మృతదేహం... కాసేపట్లో అంత్యక్రియలు


ప్రత్యేక హోదా కోసం ప్రాణాలర్పించిన మునికోటి మృతదేహం కొద్దిసేపటి కిందట తిరుపతి చేరుకుంది. కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, చిరంజీవి, సి.రామచంద్రయ్య పలువురు కాంగ్రెస్ నేతలు చెన్నై నుంచి అతని మృతదేహాన్ని తీసుకొచ్చారు. కోటి మృతదేహాన్ని చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. మరికాసేపట్లో తిరుపతిలో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News