: కాల్ డేటా ఇవ్వాలంటూ రెండు టెలికాం సంస్థలకు హైకోర్టు ఆదేశం


ఓటుకు నోటు కేసులో కాల్ డేటా ఇవ్వాలంటూ టాటా, వొడాఫోన్ టెలికాం సంస్థలకు ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డేటాను విజయవాడలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఇవ్వాలని తెలిపింది. కోర్టుకు డేటా ఇచ్చాక ఆ సీల్డ్ కవర్లను హైకోర్టు రిజిస్ట్రార్ కు పంపాలని మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ పై విజయవాడ సత్యనారాయణపురం పీఎస్ లో నమోదైన క్రిమినల్ కేసులో తెలంగాణ ప్రభుత్వం నేడు మరో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజే దానిపై విచారణ జరగనుంది.

  • Loading...

More Telugu News