: డీకే అరుణ పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీం


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తెలంగాణ సహా ఏడు రాష్ట్రాల్లోని మంత్రివర్గాల్లో మహిళలకు స్థానం కల్పించేలా చూడాలంటూ ఆమె కోరగా, అటువంటి ఆదేశాలు ఇవ్వలేమని అత్యున్నత న్యాయస్ధానం తోషిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే అరుణ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. అయితే మహిళలకు స్థానం కల్పించి ఉంటే బాగుండేదని ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News