: నెల్లూరు భూమి విషయంలో ఆనం వివేకా రాజకీయం చేశారు: సినీ నిర్మాత కల్యాణ్


నెల్లూరు నగరంలో 2008లో తాను కొనుగోలు చేసిన భూమి విషయంపై న్యాయపోరాటం చేస్తానని సినీ నిర్మాత సి.కల్యాణ్ అంటున్నారు. తాను భూమి కొనేటప్పుడు ఎలాంటి వివాదాలు లేవన్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ లు రాజకీయం చేసి వివాదాన్ని సృష్టించారని నిర్మాత ఆరోపించారు. ఆనం, అజీజ్ లు సజీవ సమాధి అయితే తానే ఆ స్థలంలో మసీదు నిర్మాణం చేపడతానని చెప్పారు. గతంలో కూడా ఈ భూమి విషయంలో కల్యాణ్ ఆనంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News