: వీరమరణం పొందిన జవాన్లకు సైనికుల నివాళి


జమ్ము కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లాలో పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వీరమరణం పొందిన ఈ ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లకు ఉధంపూర్ లోని సైనికులు నివాళి అర్పించారు. పాక్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు నిన్న ఉదయం బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఉగ్రవాదులపై వీరోచిత పోరాటం చేసిన శుభేనుంద్ర రాయ్, రాకీలు చివరకు వీరమరణం పొందారు.

  • Loading...

More Telugu News