: ఏపీ అసెంబ్లీలో సమస్యలపై 25 మంది ఎమ్మెల్యేలతో కమిటీ... వైసీపీ వారికి కూడా చోటు


ఏపీ అసెంబ్లీలో తలెత్తే సమస్యలపై పరిష్కారం కోసం స్పీకర్ కోడెల శివప్రసాద్ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 25 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో నలుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ నెల 10న ఈ కమిటీ సమావేశం కానుంది. సమావేశాల సమయంలో సభలో గందరగోళం తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏఏ సమస్యలను ప్రస్తావించాలన్న అంశాలను ఎమ్మెల్యేలు సమావేశంలో చర్చిస్తారని తెలిసింది.

  • Loading...

More Telugu News