: రాత్రికి రాత్రే ఆసుపత్రి భవనాలను కూల్చివేయరు కదా?: హైకోర్టు


హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలోని భవనాల కూల్చివేతలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కూల్చివేస్తున్నట్టు ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు జారీ చేయకుండానే పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించింది. అయినా రాత్రికి రాత్రే భవనాలను కూల్చివేయరు కదా? అని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే పిల్ కు వాటిని జతపర్చాలని పిటిషన్ దారునికి సూచించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News