: అనంతపురం జిల్లాలో బాలకృష్ణ నెంబర్ వన్!


ఏపీలో ఎమ్మెల్యేల పనితీరును సీఎం చంద్రబాబు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆయా జిల్లాల వారీగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించారు. సర్వే ఆధారంగా ర్యాంకుల జాబితా రూపొందించి శాసనసభ్యులకు శనివారం అందజేశారు. అనంతపురం జిల్లాలో బాలకృష్ణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలందరినీ అధిగమించి బాలయ్యే నెంబర్ వన్ గా నిలవడం విశేషం. బాలయ్య మెరుగైన పనితీరు కనబర్చారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. తన హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి నందమూరి హీరో బాగా కృషి చేసిన వైనం ఈ సర్వే ద్వారా వెల్లడైంది.

  • Loading...

More Telugu News