: ఊరట లభిస్తుందని భావించిన మెమన్... చివరకు వీలునామా కూడా రాయలేదు


ఉరికంబం ఎక్కడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా శిక్ష నుంచి బయటపడటానికి మెమన్ చేయని ప్రయత్నమంటూ లేదు. తెల్లవారుజాము వరకు కూడా సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగాయి. మరోవైపు నిన్న మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారని, తనకు ఊరట లభిస్తుందని మెమన్ చివరి క్షణం వరకు ఆశతోనే ఉన్నాడట. అందుకే, చివరి వరకు ఎలాంటి వీలునామా కూడా రాయలేదట. ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది అనిల్ గెదామ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News