: రామేశ్వరం బయలుదేరిన ఏపీ సీఎం చంద్రబాబు


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం హైదరాబాదు నుంచి తమిళనాడులోని రామేశ్వరం బయలుదేరారు. నేటి ఉదయం 11 గంటలకు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే చంద్రబాబు రామేశ్వరం వెళుతున్నారు. చంద్రబాబు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కలాం అంత్యక్రియలకు హాజరు కానున్నారు.

  • Loading...

More Telugu News