: నాగ్ పూర్ జైలు వద్ద భద్రత పెంపు


యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష ఖరారైన నేపధ్యంలో రేపు ఉదయం శిక్ష అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్ పూర్ జైలు వద్ద భద్రతను పెంచింది. 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ కు గురువారం ఉదయం 7 గంటలకు ఉరి శిక్ష అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లాంఛనాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News