: రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కు కలాం పేరు


రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెడుతున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ వెల్లడించారు. అభియాన్ పథకాన్ని ఈ నెల 9న అబ్దుల్ కలాం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే ఆ పథకానికి ఆయన పేరును పెట్టాలని ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News