: రెండు వేల రెయిన్ కోట్లు పంపిణీ చేయనున్న రణ్ బీర్ కపూర్


బాలీవుడ్ యువ నటుడు రణ్ బీర్ కపూర్ ముంబై పోలీసులకు రెయిన్ కోట్లు పంచనున్నాడు. ఫుట్ బాల్ ప్రీమియర్ లీగ్ (ఎఫ్ పీఎల్) ఫ్రాంఛైజీని ఈ హీరో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రమోషన్ లో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న రెండు వేల మంది ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్లు పంపిణీ చేయనున్నాడు. దీనిపై ప్రత్యేకమైన లోగోను ముద్రించారు. ఈ విషయాన్ని రణ్ బీర్ కపూర్ తండ్రి ప్రముఖ నటుడు రిషికపూర్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

  • Loading...

More Telugu News