: పుష్కరాల విధుల్లో పాల్గొన్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక డీఏ


ఆంధ్రప్రదేశ్ లో గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా డీఏ ఇవ్వాలని నిర్ణయించారు. ఉద్యోగులకు ఒకటిన్నర శాతం డీఏ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం తరపున సీఎస్ ప్రకటించారు. ఈ నెల 14 నుంచి జరుగుతున్న పుష్కరాలు నేటితో ముగుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News