: సీఎం చంద్రబాబును కలసిన టాటా గ్రూప్ ఛైర్మన్


ఏపీ సీఎం చంద్రబాబును రాజమండ్రిలో టాటా గ్రూప్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కలిశారు. ఆయనతో పాటు మరికొంతమంది టాటా గ్రూపు ప్రతినిధులు కూడా సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం టాటా గ్రూపు ప్రతినిధులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News