: ఢిల్లీలో సమావేశమైన టీడీపీ పార్లమెంటరీ బోర్డు


టీడీపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు, పార్లమెంటులో చోటు చేసుకుంటున్న పరిణామాలు తదితర విషయాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీకి ఎంపీలు కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, జేసీ దివాకర్ రెడ్డి, తోట నర్సింహం తదితరులు హాజరయ్యారు. మరోవైపు, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఏపీ టీడీపీ ఎంపీలు ఈరోజు పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా నిర్వహించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News