: డీఎస్ ఇంటికి వెళ్లిన కేసీఆర్


ఇటీవలే టీ.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా, బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు పలు అంశాలపై వీరు చర్చించనున్నారని సమాచారం. కాంగ్రెస్ పై ఎంతో అభిమానం ఉన్నప్పటికీ, కేవలం బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానని పార్టీ ఫిరాయింపు సమయంలో డీఎస్ చెప్పిన సంగతి విదితమే!

  • Loading...

More Telugu News