: ఈరోజు బస్సులో సీఎం కేసీఆర్ ప్రయాణం


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు బస్సులో ప్రయాణించనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో కండ్లకోయ నుంచి గుర్రంగూడ వరకు బస్సులో పర్యటించనున్నారు. కొద్దిసేపటి కిందటే అధికారులతో కలసి సీఎం పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కండ్లకోయ రిజర్వ్ ఫారెస్ట్ లో ఫ్లాంటేషన్ ను సీఎం పరిశీలిస్తారు. కేసీఆర్ వెంట మంత్రి మహేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

  • Loading...

More Telugu News