: హీరో మోటార్స్ కొత్త సీఎండీగా పంకజ్ ముంజాల్
హీరో మోటార్స్ కొత్త సీఎండీగా పంకజ్ ముంజాల్ ఈరోజు బాధ్యతలు చేపట్టారు. 1988లో సంస్థలో ట్రైనీగా చేరిన ముంజాల్ 2011లో కో-సీఎండీగా నియమితులయ్యారు. సంస్థకు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ హీరో సైకిల్స్ కూడా హీరో మోటార్స్ కిందకే వస్తుంది. 1956లో స్థాపించిన హీరో సైకిల్స్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ సైకిల్ తయారీదారుగా ఎదిగింది.