: పడవలో షికారు చేసిన మంత్రులు హరీష్, ఈటెల


తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు పడవలో షికారు చేశారు. గోదావరి పుష్కరాల పర్యవేక్షణలో భాగంగా వారిద్దరూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పుష్కర ఘాట్ ను సందర్శించారు. ఆ తర్వాత దండెపల్లిలోని గూడెం ఘాట్ వద్ద పనులు, వసతులను పరిశీలించారు. అనంతరం పడవెక్కి గోదావరిలో ప్రయాణిస్తూ కోటిలింగాల ఘాట్ కు చేరుకున్నారు.

  • Loading...

More Telugu News